పూదండ లో జత చేయండి

మీ తెలుగు బ్లాగుని పూదండ లో జత చేయండి.ఇది చాలా సులభం.మీ బ్లాగు యొక్క URL ని మాకు ఈ మెయిల్ ద్వారా పంపితే చాలు .మా E-mail id: poodanda85@gmail.com

మీ బ్లాగులే కాదు మీకు తెలిసిన వారి బ్లాగులని కూడా పంపించవచ్చు.అయితే తుది నిర్ణయం నిర్వాహకులదేనని గమనించగలరు.


తెలుగు బ్లాగులకి సాధ్యమైనంత exposure ఇవ్వాలనే తప్ప ఈ అగ్రిగేటర్ ఎవరికి ఏ విధంగానూ పోటీ కాదు.


గమనిక: పూదండ లోగో ని జతచేయని బ్లాగులను,దీర్ఘ కాలంగా పోస్టులు లేని బ్లాగులను మా లిస్ట్ నుంచి తొలగించడం జరుగుతుంది.కావున గమనించగలరు. 

.ఈ "పూదండ" Badge ని మీ బ్లాగు పై జతచేసి మాకు తోడ్పాటునందించండి.


<a href='http://poodanda.blogspot.in/' title='Poodanda'>
<img src='https://lh3.googleusercontent.com/-oG9xqnwK59k/Udrf32Adz_I/AAAAAAAAA5s/OTULcwQK5ng/h120/poodanda.png'
border='1' alt='poodanda'/>
</a>